Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 18 శ్లోకం 16
మోక్షసంన్యాసయోగ · శ్లోక 16
శ్లోక 16
తత్రైవం సతి కర్తారమాత్మానం కేవలం తు యః |
పశ్యత్యకృతబుద్ధిత్వాన్న స పశ్యతి దుర్మతిః ||౧౮-౧౬||
అనువాదం
శరీరము, వాక్కు, లేదా మనస్సులచే ఏ కర్మ/కార్యము జరిగినా, అది మంచిదయినా లేదా చెడయినా, ఈ ఐదు దానికి కారకములు. ఇది అర్థంకాని వారు ఆత్మయే నిజమైన కర్త అనుకుంటారు. మలినబుద్ధి తో ఉన్న అటువంటివారు యథార్థమును గ్రహింపలేరు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు