Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 18 శ్లోకం 27
మోక్షసంన్యాసయోగ · శ్లోక 27
శ్లోక 27
రాగీ కర్మఫలప్రేప్సుర్లుబ్ధో హింసాత్మకోఽశుచిః |
హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః ||౧౮-౨౭||
అనువాదం
కర్మఫలముల పట్ల ఆసక్తితో ఉంటూ, దురాశగలవాడై, హింసా-ప్రవృత్తి కలిగి, అపవిత్రతతో ఉండి, మరియు హర్ష-శోకములచే ప్రభావితమౌతూ ఉండే కర్త రాజస గుణములో ఉన్నట్టు పరిగణించబడుతాడు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు