Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 18 శ్లోకం 28
మోక్షసంన్యాసయోగ · శ్లోక 28
శ్లోక 28
అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికోఽలసః |
విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే ||౧౮-౨౮||
అనువాదం
క్రమశిక్షణారాహిత్యంతో ఉన్నవారు, తుచ్చులు, మూర్ఖులు, ధూర్తులు, నీచులు, బద్ధకస్తులు, నిరాశతో ఉండేవారు మరియు నిర్లక్ష్యంతో కాలవిలంబన చేసే కర్తలను, తమోగుణ కర్తలు అంటారు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు