Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 18 శ్లోకం 29
మోక్షసంన్యాసయోగ · శ్లోక 29
శ్లోక 29
బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు |
ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనఞ్జయ ||౧౮-౨౯||
అనువాదం
ఇక వినుము ఓ అర్జునా, ప్రకృతి త్రిగుణముల ప్రకారంగా బుద్ధి మరియు ధృతిల యందు భేదమును విస్తారముగా వివరిస్తాను.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు