Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 18 శ్లోకం 3
మోక్షసంన్యాసయోగ · శ్లోక 3
శ్లోక 3
త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః |
యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యమితి చాపరే ||౧౮-౩||
అనువాదం
కొంతమంది విద్వాంసులు కర్మలు అన్నియూ దోషభూయిష్టమైనవి అని, వాటిని విడిచిపెట్టాలి అంటారు, అదే సమయంలో మరికొంతమంది, యజ్ఞములు, దానములు, మరియు తపస్సులను ఎన్నడూ విడిచిపెట్టవద్దు అంటారు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు