Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 18 శ్లోకం 31
మోక్షసంన్యాసయోగ · శ్లోక 31
శ్లోక 31
యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ |
అయథావత్ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ ||౧౮-౩౧||
అనువాదం
ఎప్పుడైతే బుద్ధి ఏది ధర్మము ఏది అధర్మము అన్న అయోమయములో ఉంటుందో, ఏది సరియైన ప్రవర్తన ఏది తప్పుడు ప్రవర్తన అని తెలుసుకోలేకపోతుందో అప్పుడు ఆ బుద్ధి, రాజస గుణములో ఉన్నట్టు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు