Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 18 శ్లోకం 32
మోక్షసంన్యాసయోగ · శ్లోక 32
శ్లోక 32
అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా |
సర్వార్థాన్విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ ||౧౮-౩౨||
అనువాదం
ఓ పార్థా! చీకటితో ఆవృత్తమై ఉండి, అధర్మమునే ధర్మము అనుకుంటూ, అసత్యమును సత్యము అని భావిస్తూ ఉండే బుద్ధి తమోగుణ బుద్ధి.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు