Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 18 శ్లోకం 57
మోక్షసంన్యాసయోగ · శ్లోక 57
శ్లోక 57
చేతసా సర్వకర్మాణి మయి సంన్యస్య మత్పరః |
బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ ||౧౮-౫౭||
అనువాదం
నన్నే నీ యొక్క పరమ లక్ష్యముగా చేసుకుని, నీ యొక్క ప్రతి కర్మను నాకే సమర్పించుము. బుద్ధి యోగమును ఆశ్రయించి, నీ చిత్తమును నా యందే ఎల్లప్పుడూ లగ్నం చేయుము.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు