Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 18 శ్లోకం 58
మోక్షసంన్యాసయోగ · శ్లోక 58
శ్లోక 58
మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్తరిష్యసి |
అథ చేత్త్వమహంకారాన్న శ్రోష్యసి వినఙ్క్ష్యసి ||౧౮-౫౮||
అనువాదం
నీవు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉంటే, నా కృపచే అన్ని అడ్డంకులను మరియు కష్టాలను అధిగమించగలవు. కానీ ఒకవేళ, అహంకారముచే, నా సలహా వినకపోతే, నీవు నాశనమైపోతావు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు