Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 18 శ్లోకం 73
మోక్షసంన్యాసయోగ · శ్లోక 73
శ్లోక 73
అర్జున ఉవాచ |
నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత |
స్థితోఽస్మి గతసన్దేహః కరిష్యే వచనం తవ ||౧౮-౭౩||
అనువాదం
అర్జునుడు పలికెను: ఓ అచ్యుతా (దోషరహితుడా), నీ కృపచే నా యొక్క మోహభ్రాంతి నిర్మూలించబడినది, మరియు నేను జ్ఞానంలో స్థితుడనై ఉన్నాను. నాకు ఇప్పుడు సందేహాలు ఏవీ లేవు, మరియు నీ ఉపదేశాల ప్రకారం చేస్తాను.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు