Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 18 శ్లోకం 74
మోక్షసంన్యాసయోగ · శ్లోక 74
శ్లోక 74
సఞ్జయ ఉవాచ |
ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః |
సంవాదమిమమశ్రౌషమద్భుతం రోమహర్షణమ్ ||౧౮-౭౪||
అనువాదం
సంజయుడు పలికెను: ఈ విధంగా నేను, వసుదేవుని పుత్రుడైన శ్రీ కృష్ణుడికి మరియు మహాత్ముడు, ప్రిథ పుత్రుడూ అయిన అర్జునుడికి మధ్య జరిగిన సంవాదమును విన్నాను. ఇది ఎంత అద్భుతమైనదంటే నా రోమములు నిక్కబొడుచుకుంటున్నాయి.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు