Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 10
సాంఖ్యయోగ · శ్లోక 10
శ్లోక 10
తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత |
సేనయోరుభయోర్మధ్యే విషీదన్తమిదం వచః ||౨-౧౦||
అనువాదం
ఓ ధృతరాష్ట్రా! ఆ తరువాత, ఇరుసేనల మధ్యలో, శోకసంతుప్తుడైన అర్జునుడితో శ్రీ కృష్ణుడు మందహాసముతో ఇట్లు పలికెను.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు