Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 18
సాంఖ్యయోగ · శ్లోక 18
శ్లోక 18
అన్తవన్త ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః |
అనాశినోఽప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత ||౨-౧౮||
అనువాదం
ఈ భౌతిక శరీరము మాత్రమే నశించునది; అందున్న జీవాత్మ అవినాశిది, కొలవశక్యముకానిది, మరియు నిత్యశాశ్వతమైనది. కావున, ఓ భరత వంశీయుడా, యుద్ధం చేయుము.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు