Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 17
సాంఖ్యయోగ · శ్లోక 17
శ్లోక 17
అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్ |
వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్కర్తుమర్హతి ||౨-౧౭||
అనువాదం
శరీరమంతయు వ్యాపించి ఉన్న అది నాశనం చేయబడలేనిదని తెలుసుకొనుము. ఎవ్వరూ కూడా అనశ్వరమైన ఆత్మను నాశనంచేయలేరు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు