Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 25
సాంఖ్యయోగ · శ్లోక 25
శ్లోక 25
అవ్యక్తోఽయమచిన్త్యోఽయమవికార్యోఽయముచ్యతే |
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి ||౨-౨౫||
అనువాదం
ఆత్మ అనేది అవ్యక్తమైనది (కనిపించనిది), ఊహాతీతమైనది, మరియు మార్పులేనిది. ఇది తెలుసుకొని నీవు శరీరం కోసము శోకించవలదు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు