Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 30
సాంఖ్యయోగ · శ్లోక 30
శ్లోక 30
దేహీ నిత్యమవధ్యోఽయం దేహే సర్వస్య భారత |
తస్మాత్సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి ||౨-౩౦||
అనువాదం
ఓ అర్జునా, దేహంనందు ఉండెడి ఆత్మ చావులేనిది; కాబట్టి ఏ ప్రాణి గురించి కూడా నీవు శోకించుట తగదు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు