Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 41
సాంఖ్యయోగ · శ్లోక 41
శ్లోక 41
వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునన్దన |
బహుశాఖా హ్యనన్తాశ్చ బుద్ధయోఽవ్యవసాయినామ్ ||౨-౪౧||
అనువాదం
ఓ కురు వంశజుడా, ఈ దారిలో ఉన్న వారి బుద్ధి దృఢంగా/స్థిరంగా ఉంటుంది, మరియు వారి లక్ష్యము ఒక్కటే. కానీ, దృఢసంకల్పం లేని వారి బుద్ధి పరిపరి విధములుగా ఉంటుంది.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు