Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 58
సాంఖ్యయోగ · శ్లోక 58
శ్లోక 58
యదా సంహరతే చాయం కూర్మోఽఙ్గానీవ సర్వశః |
ఇన్ద్రియాణీన్ద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ||౨-౫౮||
అనువాదం
తాబేలు దాని అంగములను తన పైచిప్ప లోనికి ఉపసంహరించుకున్నట్టుగా, ఇంద్రియములను వాటి విషయార్థముల నుండి వెనుకకు మరల్చగలిగిన వాడు, దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరచిత్తుడగును.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు