Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 59
సాంఖ్యయోగ · శ్లోక 59
శ్లోక 59
విషయా వినివర్తన్తే నిరాహారస్య దేహినః |
రసవర్జం రసోఽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ||౨-౫౯||
అనువాదం
సాధకులు తమ ఇంద్రియములను వాటి భోగ వస్తు/విషయముల నుండి నియంత్రించినా కానీ, ఇంద్రియ విషయముల మీద రుచి ఉండిపోతుంది. కానీ, భగవత్ ప్రాప్తి నొందిన వారికి ఆ రుచి కూడా అంతమగును.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు