Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 64
సాంఖ్యయోగ · శ్లోక 64
శ్లోక 64
రాగద్వేషవిముక్తైస్తు విషయానిన్ద్రియైశ్చరన్ |
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి ||౨-౬౪||
అనువాదం
ఇంద్రియ వస్తు-విషయములను వాడేటప్పుడు కూడా మనస్సుని నియంత్రించినవాడై, మమకార-ద్వేష రహితంగా ఉన్నవాడు భగవంతుని కృపకు పాత్రుడగును.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు