Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 26
కర్మయోగ · శ్లోక 26
శ్లోక 26
న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసఙ్గినామ్ |
జోషయేత్సర్వకర్మాణి విద్వాన్యుక్తః సమాచరన్ ||౩-౨౬||
అనువాదం
కర్మలను ఆచరించకుండా ప్రేరేపించటం ద్వారా, ఫలాసక్తితో కర్మలను చేసే అజ్ఞానుల బుద్ధిని, జ్ఞానులు భ్రమకు గురిచేయరాదు. బదులుగా, జ్ఞానోదయ స్థితిలో తమ విధులను నిర్వర్తిస్తూ, అజ్ఞానులకు కూడా విహిత కర్మలను చేయటానికి స్ఫూర్తినివ్వవలెను.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు