Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 25
కర్మయోగ · శ్లోక 25
శ్లోక 25
సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వన్తి భారత |
కుర్యాద్విద్వాంస్తథాసక్తశ్చికీర్షుర్లోకసంగ్రహమ్ ||౩-౨౫||
అనువాదం
అజ్ఞానులు కర్మ ఫలముల యందు ఆసక్తి/మమకారంతో తమ విధులను నిర్వర్తించినట్లుగా, ఓ భరత వంశీయుడా, జ్ఞానులు కూడా (లోకహితం కోసం), జనులకు సరియైన మార్గదర్శకం చేయటం కోసం తమ కర్మలను ఆచరించాలి.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు