Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 42
కర్మయోగ · శ్లోక 42
శ్లోక 42
ఇన్ద్రియాణి పరాణ్యాహురిన్ద్రియేభ్యః పరం మనః |
మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధేః పరతస్తు సః ||౩-౪౨||
అనువాదం
స్థూల శరీరం కన్నా ఇంద్రియములు ఉన్నతమైనవి, ఇంద్రియముల కన్నా మనస్సు ఉన్నతమైనది. మనస్సు కన్నా ఉన్నతమైనది బుద్ధి, మరియు బుద్ధి కన్నా మరింత ఉన్నతమైనది ఆత్మ.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు