Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 5 శ్లోకం 10
కర్మసంన్యాసయోగ · శ్లోక 10
శ్లోక 10
బ్రహ్మణ్యాధాయ కర్మాణి సఙ్గం త్యక్త్వా కరోతి యః |
లిప్యతే న స పాపేన పద్మపత్రమివామ్భసా ||౫-౧౦||
అనువాదం
సమస్త మమకారాసక్తులు త్యజించి, భగవంతునికే తమ అన్ని కర్మలు అంకితం చేసేవారు, తామరాకు నీటిచే తడి అవ్వనట్టు, పాపముచే తాకబడరు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు
క్రింద ఉన్న గమనిక ఒక పఠన సాధనం, అదనపు పద్యం కాదు.