Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 5 శ్లోకం 11
కర్మసంన్యాసయోగ · శ్లోక 11
శ్లోక 11
కాయేన మనసా బుద్ధ్యా కేవలైరిన్ద్రియైరపి |
యోగినః కర్మ కుర్వన్తి సఙ్గం త్యక్త్వాత్మశుద్ధయే ||౫-౧౧||
అనువాదం
యోగులు, మమకారాసక్తిని విడిచిపెట్టి, కేవలం ఆత్మ శుద్ధి కోసం మాత్రమే, శరీరము, మనస్సు, ఇంద్రియములు, బుద్ధిలతో కర్మలను ఆచరిస్తూ ఉంటారు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు