Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 6 శ్లోకం 1
ధ్యానయోగ · శ్లోక 1
శ్లోక 1
శ్రీభగవానువాచ |
అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః |
స సంన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః ||౬-౧||
అనువాదం
భగవంతుడు పలికెను: ఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మలను (చేయవలసిన విధులను), చేసిన వారే నిజమైన సన్యాసులు, యోగులు. అంతేకాని, కేవలం అగ్ని హోత్ర యజ్ఞం వంటివి చేయటం ఆపివేసిన వారు లేదా శారీరిక క్రియలు త్యజించిన వారు కాదు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు
క్రింద ఉన్న గమనిక ఒక పఠన సాధనం, అదనపు పద్యం కాదు.