Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 6 శ్లోకం 35
ధ్యానయోగ · శ్లోక 35
శ్లోక 35
శ్రీభగవానువాచ |
అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ |
అభ్యాసేన తు కౌన్తేయ వైరాగ్యేణ చ గృహ్యతే ||౬-౩౫||
అనువాదం
శ్రీ కృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు: ఓ మహా బాహువులుగల కుంతీ పుత్రుడా, నీవు చెప్పింది నిజమే; మనస్సు అనేది నిగ్రహించటానికి నిజముగా చాలా కష్టమైనది. కానీ, అభ్యాసము మరియు వైరాగ్యములచే దానిని నిగ్రహించవచ్చు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు
క్రింద ఉన్న గమనిక ఒక పఠన సాధనం, అదనపు పద్యం కాదు.