Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 8 శ్లోకం 18
అక్షరబ్రహ్మయోగ · శ్లోక 18
శ్లోక 18
అవ్యక్తాద్ వ్యక్తయః సర్వాః ప్రభవన్త్యహరాగమే |
రాత్ర్యాగమే ప్రలీయన్తే తత్రైవావ్యక్తసంజ్ఞకే ||౮-౧౮||
అనువాదం
బ్రహ్మ యొక్క పగలు ప్రారంభంకాగానే, సమస్త ప్రాణులు అవ్యక్త మూలం నుండి ఉద్భవిస్తాయి. మరియు ఆయన రాత్రి మొదలైనంతనే, అన్ని జీవాత్మలూ తమ అవ్యక్త రూపంలోకి లీనమై పోతాయి.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు