Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 8 శ్లోకం 4
అక్షరబ్రహ్మయోగ · శ్లోక 4
శ్లోక 4
అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతమ్ |
అధియజ్ఞోఽహమేవాత్ర దేహే దేహభృతాం వర ||౮-౪||
అనువాదం
దేహధారులలో శ్రేష్ఠుడవైన ఓ అర్జునా, నిరంతరం మారుతునే ఉండే ఈ భౌతిక సృష్టినే అదిభూత అంటారు; సృష్టిలో దేవతల అధిపతిగా ఉండే భగవంతుని విశ్వ రూపమునే అధిదైవము అంటారు; సర్వ భూతముల హృదయములలో నివసించే నేను అధియజ్ఞము, అంటే సమస్త యజ్ఞములకు ప్రభువు, అని పిలువబడుతాను.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు