Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 10 శ్లోకం 22
విభూతియోగ · శ్లోక 22
శ్లోక 22
వేదానాం సామవేదోఽస్మి దేవానామస్మి వాసవః |
ఇన్ద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా ||౧౦-౨౨||
అనువాదం
నేను వేదములలో సామ వేదమును, దేవతలలో ఇంద్రుడను. ఇంద్రియములలో మనస్సును; ప్రాణులలో చైతన్యమును.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు