Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 13 శ్లోకం 19
క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ · శ్లోక 19
శ్లోక 19
ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః |
మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే ||౧౩-౧౯||
అనువాదం
ఈ ప్రకారముగా నీకు క్షేత్రం యొక్క స్వభావమును, జ్ఞానం యొక్క అర్థమును, మరియు జ్ఞాన విషయమును, నేను తెలియచేసాను. నా భక్తులు మాత్రమే దీనిని యదార్థముగా అర్థం చేసుకోగలరు, అలా చేసిన పిదప, వారు నా దివ్య స్వభావమునే పొందుతారు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు