Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 14 శ్లోకం 7
గుణత్రయవిభాగయోగ · శ్లోక 7
శ్లోక 7
రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసఙ్గసముద్భవమ్ |
తన్నిబధ్నాతి కౌన్తేయ కర్మసఙ్గేన దేహినమ్ ||౧౪-౭||
అనువాదం
ఓ అర్జునా, రజో గుణము మోహావేశ ప్రవృత్తితో కూడినది. అది ప్రాపంచిక కోరికలు మరియు మమకారముల వల్ల జనిస్తుంది మరియు ఆత్మను కామ్యకర్మల పట్ల ఆసక్తిచే బంధించివేస్తుంది.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు