Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 17 శ్లోకం 18
శ్రద్ధాత్రయవిభాగయోగ · శ్లోక 18
శ్లోక 18
సత్కారమానపూజార్థం తపో దమ్భేన చైవ యత్ |
క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువమ్ ||౧౭-౧౮||
అనువాదం
కీర్తిప్రతిష్టలు, గౌరవము, మరియు గొప్పల కోసం, ఆడంబరంగా చేసే తపస్సు/యజ్ఞములు రజో గుణములో ఉన్నట్టు. దాని యొక్క ప్రయోజనములు అస్థిరమైనవి, మరియు తాత్కాలికమైనవి.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు