Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 18 శ్లోకం 35
మోక్షసంన్యాసయోగ · శ్లోక 35
శ్లోక 35
యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ |
న విముఞ్చతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసీ ||౧౮-౩౫||
అనువాదం
విడువకుండా పగటికలలు కంటూ, భయపడుతూ, శోకిస్తూ, నిరాశకు లోనౌతూ మరియు దురహంకారముతో ఉండే అల్పబుద్ధి సంకల్పమునే తమోగుణ ధృతి అంటారు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు