Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 18 శ్లోకాలు 36–37
మోక్షసంన్యాసయోగ · శ్లోక 36 మరియు 37
శ్లోక 36 మరియు 37
సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ |
అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాన్తం చ నిగచ్ఛతి ||౧౮-౩౬||
యత్తదగ్రే విషమివ పరిణామేఽమృతోపమమ్ |
తత్సుఖం సాత్త్వికం ప్రోక్తమాత్మబుద్ధిప్రసాదజమ్ ||౧౮-౩౭||
అనువాదం
ఇక ఇప్పుడు నా నుండి వినుము, ఓ అర్జునా, దేహంయందున్న జీవాత్మ రమించే మూడు విధముల సుఖముల గురించి, మరియు సర్వ దుఃఖముల నుండి విముక్తి దశ చేరటం గురించి. మొదట్లో విషంలా అనిపించినా, చివరికి అమృతంలా ఉండే సుఖమే సత్త్వ గుణ సుఖము. అది ఆత్మ-జ్ఞానం యందే స్థితమై ఉన్న స్వచ్ఛమైన బుద్ధిచే జనిస్తుంది.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు