Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 60
సాంఖ్యయోగ · శ్లోక 60
శ్లోక 60
యతతో హ్యపి కౌన్తేయ పురుషస్య విపశ్చితః |
ఇన్ద్రియాణి ప్రమాథీని హరన్తి ప్రసభం మనః ||౨-౬౦||
అనువాదం
ఇంద్రియములు ఎంత ప్రబలమైనవి, అల్లకల్లోలమైనవి అంటే, ఓ కుంతీ పుత్రుడా, వివేకము కలిగి, స్వీయ-నియంత్రణ పాటించే సాధకుని మనస్సుని కూడా బలవంతంగా లాక్కోనిపోగలవు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు