Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 5 శ్లోకం 25
కర్మసంన్యాసయోగ · శ్లోక 25
శ్లోక 25
లభన్తే బ్రహ్మనిర్వాణమృషయః క్షీణకల్మషాః |
ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః ||౫-౨౫||
అనువాదం
ఎవరి పాపములు నశించినవో, ఎవరి సందేహంలన్నీ నిర్మూలింపబడినవో, ఎవరి మనస్సులు క్రమశిక్షణతో ఉన్నవో, ఎవరైతే సమస్త ప్రాణుల సంక్షేమం కోసం నిమగ్నమౌతారో, అట్టి పవిత్రమైన వ్యక్తులు భౌతిక జగత్తు నుండి విముక్తి పొంది, భగవంతుడిని పొందుతారు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు