Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 5 శ్లోకం 4
కర్మసంన్యాసయోగ · శ్లోక 4
శ్లోక 4
సాఙ్ఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదన్తి న పణ్డితాః |
ఏకమప్యాస్థితః సమ్యగుభయోర్విన్దతే ఫలమ్ ||౫-౪||
అనువాదం
అజ్ఞానులు మాత్రమే సాంఖ్యము (కర్మలను త్యజించుట లేదా కర్మ సన్యాసం) మరియు కర్మ యోగము (భక్తితో పని చేయటము) భిన్నమైనవి అని చెప్తారు. ఈ రెంటిలో ఏ ఒక్క మార్గమును అవలంబించినా ఈ రెండింటి ఫలమునూ పొందవచ్చు అని యదార్థముగా తెలిసినవారు చెప్తారు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు