Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 8 శ్లోకం 16
అక్షరబ్రహ్మయోగ · శ్లోక 16
శ్లోక 16
ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోఽర్జున |
మాముపేత్య తు కౌన్తేయ పునర్జన్మ న విద్యతే ||౮-౧౬||
అనువాదం
బ్రహ్మలోక పర్యంతమూ, ఈ భౌతిక సృష్టి యొక్క లోకములు అన్నిటిలో, నీవు పునర్జన్మకు గురవుతూనే ఉంటావు, ఓ అర్జునా. కానీ నా ధామమునకు చేరిన పిదప, ఓ కుంతీ పుత్రుడా, ఇక మరల పునర్జన్మ ఉండదు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు