Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 9 శ్లోకం 27
రాజవిద్యా రాజగుహ్యయోగ · శ్లోక 27
శ్లోక 27
యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ |
యత్తపస్యసి కౌన్తేయ తత్కురుష్వ మదర్పణమ్ ||౯-౨౭||
అనువాదం
నీవు ఏ పని చేసినా, నీవు ఏది తిన్నా, నీవు యజ్ఞములో అగ్నికి ఏది సమర్పించినా, నీవు ఏది బహుమతిగా దానం ఇచ్చినా, మరియు ఏ నిష్ఠలను ఆచరించినా, ఓ కుంతీ పుత్రుడా, వాటిని నాకు సమర్పించినట్టుగా చేయుము.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు