Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 9 శ్లోకం 10
రాజవిద్యా రాజగుహ్యయోగ · శ్లోక 10
శ్లోక 10
మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరమ్ |
హేతునానేన కౌన్తేయ జగద్విపరివర్తతే ||౯-౧౦||
అనువాదం
నా యొక్క నిర్దేశంలో పని చేస్తూ, ఈ భౌతిక శక్తి, సమస్త చరాచర భూతములను జనింపచేయును, ఓ కుంతీ పుత్రుడా. ఈ కారణం వలన, భౌతిక జగత్తు మార్పుకు లోనగుచుండును (సృష్టి, స్థితి, మరియు లయములు).
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు